Pages

Subscribe:

Wednesday, October 17, 2007

విరహం

కలలో ఇలలో హృదిలో మదిలో
అనునిత్యం నీ రూపం గోచరించే
చెరగని తరగని నా మోహావేశం
మౌనరాగమై నిను చేరలేదా?

తలపు వలపు కులుకు పలుకు
నీకై పదిలపరచిన ఊసులెన్నో
వినవా కనవా నా విరహవేదన
ప్రియుడా సఖుడా వేంచేయరాదా!

1 comment:

Murali said...

boddimka nenu daadaapu 13 ella kinda raasindi. It was on my website before. I just republished it on my blog.

ikkada comment vadilananduku sorry. Didn't know how else to communicate with you.

Take care.